Sonu sood help in corona: మనసులు గెలిచిన సోనూ సూద్!

sonu sood help in corona: కరోనా కష్టం లో సామాన్యులకు అండగా నిలిచిన నటుడు సోనూ సూద్ అందరి మనసులు గెలిచారు.

K V D Varma
Published on: 14 July 2020 8:50 AM IST
Sonu sood help in corona: మనసులు గెలిచిన సోనూ సూద్!
X

సోనూ సూద్.. ఇప్పుడు దేశమంతా ఆయన్ని నటుడిగా కంటే.. మనసున్న మారాజుగా చూస్తున్నారు. నటుడిగా ఆయనకు వచ్చిన ఇమేజికి వందరెట్ల ఇమేజ్ కరోనా కష్టకాలంలో అయన చేసిన సేవలతో వచ్చింది. కష్టం అంటూ తన వద్దకు చేరిన వారికీ సాయం చేయడం అందరూ చేస్తారు. మీకు సహాయం చేయడానికి ఒక అవకాశం ఇవ్వండి అంటూ ముందుకు వచ్చి సహాయం చేయడం కొందరికే సాధ్యం. వారిలో మొదటి వరుసలో సోనూ సూద్ ఉంటారు.


K V D Varma

K V D Varma

Next Story