Huzurabad By-Election Result: ఆరు అంశాలే టీఆర్‌ఎస్ కొంపముంచాయా?

Huzurabad By-Election Result: గోటితో పొయ్యేదాన్ని గొడ్డలిదాకా తెచ్చుకున్నారా?

Arun Chilukuri
Published on: 3 Nov 2021 9:59 AM IST
Six Reasons for TRS Failure in Huzurabad
X

Huzurabad By-Election Result: ఆరు అంశాలే టీఆర్‌ఎస్ కొంపముంచాయా?

Huzurabad By-Election Result: గోటితో పొయ్యేదాన్ని గొడ్డలిదాకా తెచ్చుకున్నారా? సైలెంట్‌గా వుంటే సరిపోయే తిరుగుబాటును, వయ్‌లెంట్‌గా మార్చేసిన ఫలితమే ఇదా? అపర చాణక్యుడి వ్యూహం ఎలా బెడిసికొట్టింది? ఎందుకు రివర్స్‌ కొట్టింది? హుజూరాబాద్‌ రోడ్‌లో కారుకు ఎలా పంక్చరైంది? అధికార పార్టీ సిట్టింగ్‌ స్థానం జారిపోవడానికి దారి తీసిన పరిస్థితులేంటి? హుజూరాబాద్‌లో గెలవాల్సిన, గెలిచితీరాల్సిన ఉప ఎన్నికల యుద్దంలో, గులాబీదళం ఓడిపోవడానికి ఆరు కారణాలున్నాయి. ఏంటవి?

పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story