తిరుపతిలో ఆడవాళ్లు మీకు జోహార్లు అంటున్న హీరో శర్వానంద్‌

Arun Chilukuri
Published on: 27 Oct 2020 1:33 PM IST
తిరుపతిలో ఆడవాళ్లు మీకు జోహార్లు అంటున్న హీరో శర్వానంద్‌
X

హీరో శర్వానంద్ కొత్త చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా షూటింగ్ తిరుపతిలో ప్రారంభమైంది. ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కెమెరా స్విచ్‌ ఆన్ చేయగా హీరో, హీరోయిన్‌పై ముహూర్తం షాట్‌ను ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి క్లాప్‌ కొట్టారు. అనగాని సత్యప్రసాద్, ఫోర్టీన్‌ రీల్స్ నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపిచంద్ ఆచంట స్క్రిప్ట్‌ను మేకర్స్‌కు అందజేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story