Serial Actor Sravani Case: రోజుకో మలుపు తిరుగుతున్న శ్రావణి కేసు

Serial Actor Sravani Case: రోజుకో మలుపు తిరుగుతున్న నటి శ్రావణి కేసు. అరగంటకో ఆడియో..

S. Srikanth
Updated on: 11 Sept 2020 6:15 PM IST
Serial Actor Sravani Case: రోజుకో మలుపు తిరుగుతున్న శ్రావణి కేసు
X

Serial Actor Sravani Case: రోజుకో మలుపు తిరుగుతున్న నటి శ్రావణి కేసు. అరగంటకో ఆడియో.. గంటకో వీడియో విడుదల. దేవరాజ్ సాయి మధ్య కొనసాగుతున్న ఆరోపణలు. మరో కొత్త వీడియో ను బయట పెట్టిన దేవరాజ్.

దేవరాజ్ కు బర్త్ డే విషెస్ చెబుతూ శ్రావణి వీడియో. వీడియో లో దేవరాజ్ పై ప్రేమను చాటుకున్న శ్రావణి. దేవరాజ్.. ఏదైనా కరెక్ట్ గానీ చేస్తాడంటూ కితాబు. తనది తొందరపాటు వ్యక్తిత్వమని భాదపడిన శ్రావణి.



S. Srikanth

S. Srikanth

Next Story