Sankranthi Festival Effect 2019
రైల్వే స్టేషన్లలో సంక్రాంతి రద్దీ అప్పుడే కనిపిస్తోంది. రేపటి నుంచి స్కూల్స్‌కు సంక్రాంతి సెలవులు కావడంతో పండక్కి సొంతూళ్లకు వెళ్లేవారు అప్పుడే ప్రయాణాలు ప్రారంభించారు. ప్రైవేట్ ట్రావెల్స్ చార్జీల మోత మోగిస్తుండటంతో చాలా మంది రైళ్లలో వెళ్లేందుకే ఆసక్తి చూపిస్తున్నారు.

Next Story