Sanjana Galrani: పోలీసులకు చుక్కలు చూపించిన సంజన

Sanjana Galrani: పోలీసులకు చుక్కలు చూపిస్తోన్న కన్నడ నటి సంజన..

S. Srikanth
Published on: 11 Sept 2020 8:42 PM IST
Sanjana Galrani: పోలీసులకు చుక్కలు చూపించిన సంజన
X

Sanjana Galrani: పోలీసులకు చుక్కలు చూపిస్తోన్న కన్నడ నటి సంజన.. ఇంట్రాగేషణ్ లో ఎదురు తిరిగిన సంజన. డ్రగ్స్ కేసులో పోలీసులతో వాగ్వాదం. తననుఇరికించారంటూ సంజన ఆవేదన. రక్త పరిక్షలు చేయిన్చుకోనంటూ మొండిపట్టు. విద్యులు మొండు సంజన చిందులు. బలవంతంగా పరిక్షలు చేయవద్దని హెచరిక..



S. Srikanth

S. Srikanth

Next Story