వివాహం విషయంలో ఆలస్యమవడానికి కారణం వీళ్లేనా?

Reasons for Late Marriage in Telugu | Jonnalagadda Jyothi
x

వివాహం విషయంలో ఆలస్యమవడానికి కారణం వీళ్లేనా?

Highlights

Jonnalagadda Jyothi: పెళ్లి చూపులకి వెళ్ళేటప్పుడు ముఖ్యంగా తల్లితండ్రులు గుర్తుంచుకోవలసినవి మూడు...

Jonnalagadda Jyothi: తల్లితండ్రులకు ఒక శుభవార్త. ఆ శుభవార్త ఏంటో కాస్సేపట్లో తెలుసుకుందాం. పెళ్లి చూపులకి వెళ్ళేటప్పుడు ముఖ్యంగా తల్లితండ్రులు గుర్తుంచుకోవలసినవి మూడు. ఇవి పాటిస్తే పెళ్లి ఇట్టే జరిగిపోతుంది. 1) వెళ్ళేటప్పుడు తల్లి, తండ్రి, పిల్లవాడు మాత్రమే కాకుండా ఇతర దగ్గిర బంధువుల్ని కూడా తోడు తీసుకెళ్ళాలి. 2) అబ్బాయి, అమ్మాయి కాస్సేపు మాట్లాడుకున్న తరువాత వాళ్ళిద్దరికీ నచ్చితే ఇక వెనుకంజ వెయ్యకూడదు. ఖాయం చేసేసుకోవాలి. ఇక పెద్దవాళ్ళ ప్రమేయం ఉండకూడదు. 3) జాతకాలకంటే కూడా ముఖ్యంగా చూడవలసింది ఒకరి కుటుంబం మరొకరితో సాంగత్యం ఏర్పడిందా? లేదా? Vibe అంటారు చూసారా! అది ఈ మూడు set అయితే వివాహం శులువుగా జరగటమే కాదు, కాపురం కూడా సజావుగా సాగిపోతుంది. ఈ విషయాలు శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారి మాటల్లోనే విందాం. అలాగే మీ Mobile Phone లో Telegram App ని Download చేసుకుని Matrimony India Channel లో Join అవ్వండి. మీరు మెచ్చిన, మీకు నచ్చిన సంబంధం ఉచితంగా చూసుకుని మాట్లాడుకోవచ్చు.


Show Full Article
Print Article
Next Story
More Stories