QNet Fraud Value Above 20,000 Crores

మల్టీ లెవెల్ మార్కెటింగ్‌ మాయలో పడొద్దని ఒకటికి పది సార్లు చెబుతున్నా.. అత్యాశకు పోతున్న అమాయక జనం.. ఆ వలలో చిక్కుకుంటున్నారు. ఆస్తులను అమ్ముకుని.. కుటుంబాన్ని రోడ్డుకీడ్చుకుంటున్నారు. తాజాగా వెలుగుచూసిన క్యూ నెట్‌ మోసాల విలువు ఏకంగా 20 వేల కోట్లకు పైగా ఉందని సైబరాబాద్‌ పోలీసులు లెక్కలు తేల్చారు. తెలుగు రాష్ట్రాలే కాకుండా.. దేశవ్యాప్తంగా వేలాది మంది బాధితులు క్యూ నెట్‌ వలలో చిక్కుకుని.. చేతులు కాల్చుకున్నారు.

Chakri
Published on: 12 Jan 2019 9:43 AM IST
X

Next Story