Property Registrations: వైజాగ్ లో రిజిస్ట్రేషన్ల జోరు

Property Registrations: వైజాగ్ లో రిజిస్ట్రేషన్ల జోరు
x
Highlights

Property Registrations: విశాఖలో హాట్ కేకుల్లా ల్యాండ్ రిజిస్ట్రేషన్స్. కాపిటల్ ఫోకస్ తో అమాంతం పెరిగిన రిజిస్ట్రేషన్లు.

Property Registrations: విశాఖలో హాట్ కేకుల్లా ల్యాండ్ రిజిస్ట్రేషన్స్. కాపిటల్ ఫోకస్ తో అమాంతం పెరిగిన రిజిస్ట్రేషన్లు. పరిపాలనా రాజధాని ప్రచారంతో భూముల విక్రయాలకు జోరు. ఈ ఏడాది ఇప్పటివరకు 5,507 రిజిస్ట్రేషన్లు.



Show Full Article
Print Article
Next Story
More Stories