కరోనా తర్వాత తొలిసారి వారణాసికి ప్రధాని మోడీ
వారణాసిలో ప్రధాని మోడీ పర్యటిస్తున్నారు. వారణాసి- ప్రయాగ్‌రాజ్ 6లైన్ హైవేను జాతికి అంకితం ఇచ్చారు. కరోనా తర్వాత తొలిసారి ప్రధాని మోడీ వారణాసి పర్యటనకు వచ్చారు. ఇక సాయంత్రం జరిగే దేవ్ దీపావళి కార్యక్రమానికి హాజరుకానున్నారు.
Next Story




