Earthquake in Alaska: భూకంపంతో అల్లాడిన అలస్కా

Earthquake in Alaska: అమెరికాలోని అలస్కా పీటభూమిలో తీవ్ర భూకంపం.

S. Srikanth
Published on: 22 July 2020 7:56 PM IST
Earthquake in Alaska: భూకంపంతో అల్లాడిన అలస్కా
X

Earthquake in Alaska: అమెరికాలోని అలస్కా పీటభూమిలో తీవ్ర భూకంపం. రిక్టర్ స్కేల్ పై 7.8 గా నమోదు. 300 కి.మీ. పరిధిలో సునామి హెచ్చరికలు జరీ. ఈ భూకంపం వల్ల సునామి వచ్చే అవకాసం ఉందంటూ నేషనల్ ఓషియానిక్ అండ్ అట్ట్మోస్ఫేరే అడ్మినిస్ట్రేటివ్ కేంద్రం హెచ్చరించింది. అలస్కా దక్షిణాన 75 కి.మీ. దురాన భూకంప కేంద్రం ఉన్నట్లు గా గుర్తించారు.




S. Srikanth

S. Srikanth

Next Story