దామోదర కనిపిస్తే చెప్పండి !

Arun Chilukuri
Published on: 14 Aug 2020 1:34 PM IST
దామోదర కనిపిస్తే చెప్పండి !
X

Please tell where Damodar Raja Narasimha is : తెలంగాణ మలిదశ ఉద్యమంతో తొలిసారి పదవిని పొంది అధికార దర్పాన్ని అనుభవించిన నేత ఆయన. ఉమ్మడి రాష్ట్రంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి స్థాయిని అనుభవించిన నాయకుడాయన. కాంగ్రెస్‌లో అత్యంతకీలకంగా వ్యవహరించారు దళితనేతగా ఓ వెలుగు వెలిగారు. ఉమ్మడి రాష్ట్రంలో తిరుగులేని విధంగా చక్రంతిప్పారు. కానీ ఇప్పడాయన కాంగ్రెస్‌లో కాదు కదా ఎక్కడా కనిపించడం లేదట. ప్రజా సమస్యలపై హస్తం పార్టీ పోరాడుతున్నా ఆయన మాత్రం ఎక్కడ కనిపంచకుండా తెరచాటు రాజకీయాలు చేస్తున్నారట. ఇంతకీ ఎవరా నాయకుడు? పార్టీకి ఎందుకు దూరంగా ఉంటున్నారు. ఇంతకీ ఆయన పార్టీలో ఉన్నట్టా లేన్నట్టా?

-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..



Arun Chilukuri

Arun Chilukuri

Next Story