Pawan Kalyan Sensational Comments On YCP Alliance

ఏపీలో పొత్తుల రాజకీయాలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. జనసేనతో పొత్తు కోసం అటు టీడీపీ, ఇటు వైసీపీ ప్రయత్నిస్తున్నాయంటూ వార్తలు వినిపిస్తున్న వేళ .. జనసేన అధినేత సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు బలం లేదంటూ బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్న వైసీపీ .. పొత్తు కోసం తనతో చర్చలు జరుపుతోందంటూ వ్యాఖ్యలు చేశారు.

Chakri
Published on: 12 Jan 2019 10:42 AM IST
X

Next Story