Osmania Doctors Strike: ఉధృతంగా ఉస్మానియా డాక్టర్ల సమ్మె

Osmania Doctors Strike: ఉధృతంగా ఉస్మానియా డాక్టర్ల సమ్మె
x
Highlights

Osmania Doctors Strike: కులిపోతున్న బిల్డింగ్ ను కుల్చవద్దంటూ అడ్డుపడటం అవివేకం.

Osmania Doctors Strike: కులిపోతున్న బిల్డింగ్ ను కుల్చవద్దంటూ అడ్డుపడటం అవివేకం. తమ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయంటున్న వైద్యులు. ఉస్మానియా ఆసుపత్రిని కచ్చితంగా నిర్మించాలని డిమాండ్. 2015లో సిఎం కేసీఆర్ కొత్త బిల్డింగ్ కోసం ఆదేశాలిచ్చారు. బిల్డింగ్ నిర్మాణానికి అడ్డుపడితే సహించేది లేదని హెచ్చరిక. ఉస్మానియా ఆసుపత్రిలో వైద్యులు ఆందోళన.



Show Full Article
Print Article
Next Story
More Stories