Online Worship Services begin in Tirumala Temple: ఆన్ లైన్ సేవలను ప్రారంభించిన టీటీడీ

Online Worship Services begin in Tirumala Temple: కరోనా వైరస్ దాటికి అంతా ఆన్ లైన్ మయమౌతున్నయి.

S. Srikanth
Published on: 24 July 2020 6:26 PM IST
Online Worship Services begin in Tirumala Temple: ఆన్ లైన్ సేవలను ప్రారంభించిన టీటీడీ
X

Online Worship Services begin in Tirumala Temple: కరోనా వైరస్ దాటికి అంతా ఆన్ లైన్ మయమౌతున్నయి. తిరుమల మొదలు అన్ని ప్రముఖ ఆలయాలన్నీ ఆన్ లైన్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చాయి. అయితే, ఈ నెల తేదిన జరిగే వరలక్ష్మి వ్రతం కుడా వర్చ్యువల్ ఆన్ లైన్ లో నిర్వహించేందుకు బూకిన్గ్స్ ప్రారంభించింది టీటీడీ.



S. Srikanth

S. Srikanth

Next Story