Nurses Protest at Tenali Hospital: తెనాలి ఆస్పత్రిలో నర్సుల ఆందోళన

Nurses Protest at Tenali Hospital: గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుల ఆందోళన.

S. Srikanth
Updated on: 25 July 2020 9:15 PM IST
Nurses Protest at Tenali Hospital: తెనాలి ఆస్పత్రిలో నర్సుల ఆందోళన
X

Nurses Protest at Tenali Hospital: గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుల ఆందోళన. మాస్క్ లు, గ్లౌస్లు, పీపీఈ కిట్లు సరిపడినంత అందటం లేదంటూ ఆగ్రహం. ఆసుపత్రి ఎదుట నుర్సుల నిరసన. మౌలికసదుపాయాలు కల్పంచాలంటూ డిమాండ్. ఫ్రంట్ లైన్ వారిఎర్స్ ను ఎవరూ పట్టించ్చుకోవటం లేదని.. ఏదైనా జరగరానిది జరిగితే తమ ప్రాణాలకు దిక్కెవరు అంటూ కన్నీరు పెట్టినంత పనిచేసారు.



S. Srikanth

S. Srikanth

Next Story