NTR Kathanayakudu Movie Public Talk

విశ్వవిఖ్యాత నట సార్వ భౌముడు నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా.. చిత్రీకరించిన కథానాయకుడు బయోపిక్ కర్నూలు జిల్లాలో మంచి టాక్ సంపాదించుకుంది.. అభిమానులు సినిమాను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.. సినిమా ఆద్యంతం ఆసక్తిగా ఉందని దర్శకుడు క్రిష్ అద్భుతంగా తెరకెక్కించారని సినిమా చూసిన ప్రేక్షకులు అంటున్నారు.

Chakri
Published on: 9 Jan 2019 9:46 AM IST
X

Next Story