NSUI at Pragathi Bhavan: ప్రగతి భవన్ ముట్టడించిన ఎన్ఎస్ యూఐ.. పరిస్థితి ఉద్రిక్తం

NSUI at Pragathi Bhavan: ప్రగతి భవన్ ముట్టడించిన ఎన్ఎస్ యూఐ.. పీపీఈ కిట్లు ధరించి వచ్చిన NSUI కార్యకర్తలు.

S. Srikanth
Published on: 12 Aug 2020 6:43 PM IST
NSUI at Pragathi Bhavan: ప్రగతి భవన్ ముట్టడించిన ఎన్ఎస్ యూఐ.. పరిస్థితి ఉద్రిక్తం
X

NSUI at Pragathi Bhavan: ప్రగతి భవన్ ముట్టడించిన ఎన్ఎస్ యూఐ.. పీపీఈ కిట్లు ధరించి వచ్చిన NSUI కార్యకర్తలు. తెలంగాణ ప్రభుత్వ పరీక్షల షెడ్యూల్ విడుదల చేయటాన్ని సవాల్ చేస్తూ ముట్టడి.. NSUI అధ్యక్షుడు బలమురి వెంకట్ అధ్వర్యంలో ముట్టడి చేసిన కార్యకర్తలు. కరోనా సమయంలో విద్యార్దుల ప్రాణాలను ఆపదలో పెడుతున్నారన్న NSUI.



S. Srikanth

S. Srikanth

Next Story