కృష్ణా జిల్లా కరకట్ట కు వరద ముప్పు..

X
Highlights
కృష్ణానది కరకట్టపై ఉన్న చంద్రబాబు గెస్ట్ హౌస్‌కి తాడేపల్లి రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. చంద్రబాబు...
Arun Chilukuri13 Oct 2020 10:51 AM GMT
కృష్ణానది కరకట్టపై ఉన్న చంద్రబాబు గెస్ట్ హౌస్‌కి తాడేపల్లి రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. చంద్రబాబు ఇంటితోపాటు మొత్తం 30 ఇళ్లకు నోటీసులు ఇఛ్చారు. భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణానదికి వరద ఉధృతి పెరగడంతో ముంపు ప్రమాదం పొంచి ఉందని హెచ్చరికలు జారీ చేశారు.
Web Titlenotice to Chandrababu guest house
Next Story