బెంగాల్‌ తరహాలో ఐటీ, ఈడీ దాడులా.. గులాబీ బాస్‌ భవిష్యత్‌ దర్శనం కథేంటి?

Not Afraid Of Cases & IT Raids Says CM KCR
x

బెంగాల్‌ తరహాలో ఐటీ, ఈడీ దాడులా.. గులాబీ బాస్‌ భవిష్యత్‌ దర్శనం కథేంటి?

Highlights

IT Raids: ఐటీ దాడులకు భ‍యపడేది లేదు, ఈడీ పంజాలకు బెదిరేది లేదు, అంటూ, సీఎం కేసీఆర్‌ కామెంట్స్ చెయ్యడం వెనక సంకేతమేంటి?

IT Raids: ఐటీ దాడులకు భ‍యపడేది లేదు, ఈడీ పంజాలకు బెదిరేది లేదు, అంటూ, సీఎం కేసీఆర్‌ కామెంట్స్ చెయ్యడం వెనక సంకేతమేంటి? భవిష్యత్‌ పరిణామాలపై కేసీఆర్ ఒక అంచనాకు వస్తున్నారా? తెలంగాణలో ఆశలు పెట్టుకుంటున్న మోడీ అండ్ అమిత్‌ షాలు అన్నింటికీ తెగిస్తారని భావిస్తున్నారా? కేంద్రంలోని బీజేపీ అంత సాహసం చేస్తుందా? పదేపదే కేసీఆర్ నోటి వెంట ఐటీ, ఈడీ వంటి మాటలు రావడం ఎలాంటి సిగ్నల్స్ ఇస్తున్నాయి?

పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి.


Show Full Article
Print Article
Next Story
More Stories