New Virus in Vishaka Agency: విశాఖ ఏజెన్సీలో వింత వ్యాధి కలకలం..

New Virus in Vishaka Agency: విశాఖ ఏజెన్సీలో అంతుచిక్కని వింత వ్యాధి మరణ మృదంగం మోగిస్తుంది.

S. Srikanth
Published on: 22 Sept 2020 9:30 AM IST
New Virus in Vishaka Agency: విశాఖ ఏజెన్సీలో వింత వ్యాధి కలకలం..
X

New Virus in Vishaka Agency: విశాఖ ఏజెన్సీలో అంతుచిక్కని వింత వ్యాధి మరణ మృదంగం మోగిస్తుంది. అన్యం పుణ్యం తెలియని అమాయకులను బాలి తీసుకుంటుంది. రెండు వరాల వ్యవదిలోనే ఇదుగురుని పొట్టనపెట్టుకుంది ఈ మహమ్మారి. అయితే, ఇప్పటివరకు వైద్య నిపుణలకు మాత్రం ఈ వ్యాధికి గల కారణాలు తెలియరాలేదు.



S. Srikanth

S. Srikanth

Next Story