New Twist in MRO Nagaraju Case: కోట్ల లంచం మేసిన ఎమ్మార్వో నాగరాజు కేసులో ట్విస్టు

New Twist in MRO Nagaraju Case: కీసర తహసిల్దార్ నాగరాజు కేసులో రోజుకో కొత్త విషయాలు.

S. Srikanth
Published on: 16 Aug 2020 5:51 PM IST
New Twist in MRO Nagaraju Case: కోట్ల లంచం మేసిన ఎమ్మార్వో నాగరాజు కేసులో ట్విస్టు
X

New Twist in MRO Nagaraju Case: కీసర తహసిల్దార్ నాగరాజు కేసులో రోజుకో కొత్త విషయాలు. నాగరాజు గతమంతా వివాదాస్పదమే! నాగరాజు వ్యవహార శైలిపై అనేక విమర్శలు. ప్రజలతో దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలు.. భాదితులతో ప్రవర్తించిన తీరుపై వెల్లువెత్తున విమర్శలు.



S. Srikanth

S. Srikanth

Next Story