New Revenue Policy in Telangana: తెలంగాణ కొత్త భూ చట్టంతో రైతుల సమస్యలు తీరేనా ?

New Revenue Policy in Telangana: కొత్త రెవెన్యూ చ‌ట్ట అమ‌లుతో పాటు రెవెన్యూ వ్య‌వ‌స్థ ప్ర‌క్షాళ‌న దిశ‌గా తెలంగాణ ప్ర‌భుత్వం అడుగులు వేస్తున్న విష‌యం తెలిసిందే క‌రోనా కార‌ణంగా .. ప్ర‌క్రియ ఆల‌స్యం అయిన‌ప్పటికీ ..

Karampoori Rajesh
Updated on: 1 Sept 2020 4:16 PM IST
New Revenue Policy in Telangana: తెలంగాణ కొత్త భూ చట్టంతో రైతుల సమస్యలు తీరేనా ?
X
hmtv

New Revenue Policy in Telangana: కొత్త రెవెన్యూ చ‌ట్ట అమ‌లుతో పాటు రెవెన్యూ వ్య‌వ‌స్థ ప్ర‌క్షాళ‌న దిశ‌గా తెలంగాణ ప్ర‌భుత్వం అడుగులు వేస్తున్న విష‌యం తెలిసిందే, క‌రోనా కార‌ణంగా .. ప్ర‌క్రియ ఆల‌స్యం అయిన‌ప్పటికీ ... తెలంగాణ నూత‌న భూచ‌ట్టం రూపొందించేందుకు క‌స‌ర‌త్తులు ప్రారంభించిన నేప‌థ్యంలో రాబోవు నూత‌న చ‌ట్టంలో ఏ ఏ అంశాలు ఉంటే రైతుల‌కు మేలు జ‌రుగుతుంది. కౌలు, సాగు భూముల స‌మ‌స్య తీరాలంటే ఏ విధంగా రూపొందించాలి. రైతులు ఆశించే విష‌యాలేమిటో తెలుసుకుందాం.. ఈ విష‌యాల‌పై ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం.

-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..



Karampoori Rajesh

Karampoori Rajesh

Next Story