Nara Brahmani Speaks to Media Over Sankranthi Celebrations 2019

ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత గ్రామం.. నారావారి పల్లెకు.. సంక్రాంతి శోభ వచ్చింది. పండుగ కోసం.. సీఎం కుటుంబ సబ్యులు చేరుకున్నారు. మంత్రి లోకేశ్‌, ఆయన భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్‌, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఇతర కుటుంబ సభ్యులు గ్రామంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు.

Chakri
Published on: 13 Jan 2019 1:26 PM IST
X

Next Story