MLA Roja Fires on Chandrababu: అంతర్వేది రథం ఘటనపై మాటల యుద్ధం ..

MLA Roja Fires on Chandrababu: అంతర్వేది రథం తగలుబడిన ఘటనలో చంద్రబాబు ప్రమేయం ఉందని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపిస్తున్నారు.

S. Srikanth
Published on: 12 Sept 2020 9:16 AM IST
MLA Roja Fires on Chandrababu: అంతర్వేది రథం ఘటనపై మాటల యుద్ధం ..
X

MLA Roja Fires on Chandrababu: అంతర్వేది రథం తగలుబడిన ఘటనలో చంద్రబాబు ప్రమేయం ఉందని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపిస్తున్నారు. గతంలో రైలు దహనం, రాజధాని భూమిలు తగలుబెట్టించిన ఘటన చంద్రబాబుదే అంటున్నారు. సీబీఐ రాష్ట్రానికి రావద్దని జీఓ ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు విచారణ కోరుతున్నారు అని అన్నారు.



S. Srikanth

S. Srikanth

Next Story