నాయిని నర్సింహారెడ్డిని పరామర్శించిన మంత్రి హరీష్‌ రావు

Arun Chilukuri
Published on: 20 Oct 2020 12:50 PM IST
నాయిని నర్సింహారెడ్డిని పరామర్శించిన మంత్రి హరీష్‌ రావు
X

చికిత్స పొందుతున్న మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డిని పరామర్శించారు మంత్రి హరీష్‌ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి. నాయిని ఆరోగ్యపరిస్థతిని డాక్టర్లను స్వయంగా అడిగితెలుసుకున్నారు మంత్రి. అదేవిధంగా ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. నాయిని త్వరగా కోలుకోవాలని ఆకాక్షించిన హరీష్‌రావు ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story