Marriage Dinner Catering With PPE Kits: పీపీఈ కిట్లతో పెళ్లి భోజనం

Marriage Dinner Catering With PPE Kits: కృష్ణ జిల్లా లో జరిగిన పెళ్ళిలో బంధువులు పీపీఈ కిట్లు దరించి విందుకు హాజరయ్యారు.

S. Srikanth
Published on: 25 July 2020 6:44 PM IST
Marriage Dinner Catering With PPE Kits: పీపీఈ కిట్లతో పెళ్లి భోజనం
X

Marriage Dinner Catering With PPE Kits: కృష్ణ జిల్లా లో జరిగిన పెళ్ళిలో బంధువులు పీపీఈ కిట్లు దరించి విందుకు హాజరయ్యారు. ఇది చుసిన బంధువులు బిత్తర పోయారు. పెళ్లి వరకు మాములుగా జరిగితే అందులో వింతేముంది.. పెళ్ళికి వచ్చిన వారికీ భోజనం వడ్డించే దగ్గరే విచిత్రం చోటుచేసుకుంది. బోజనాలు పూర్తయే వరకు కాట్టేరింగ్ బాయ్స్ పీపీఈ కిట్లు దరించి బోజనాలువడ్డించారు.



S. Srikanth

S. Srikanth

Next Story