Top
logo

Maoist Party Call Bandh : నేడు తెలంగాణ బంద్ కు మావోయిస్టులు పిలుపు

Maoist Party Call Bandh : నేడు తెలంగాణ బంద్ కు మావోయిస్టులు పిలుపు
X
Highlights

Maoist Party Call Bandh : నేడు మావోయిస్టుల తెలంగాణ బంద్‌ కు పిలుపు. వరవరరావు సహ 12మందిని విడుదల చేయాలని...

Maoist Party Call Bandh : నేడు మావోయిస్టుల తెలంగాణ బంద్‌ కు పిలుపు. వరవరరావు సహ 12మందిని విడుదల చేయాలని డిమాండ్‌. మావోయిస్టుల కరపత్రల విడుదలతో అలెర్ట్ అయిన పోలీసులు. అటవీ, రాష్ట్ర సరిహద్దుల్లో ఉద్రిక్తత.. అడవుల్లో కూంబింగ్‌ ముమ్మరం. తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో గ్రే హౌండ్స్ దళాల మోహరింపు, సరిహద్దు ప్రాంతాలు అనుమానం ఉన్న ఏరియాల్లో నిన్నటి నుంచే వాహనాల తనిఖీలు అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు.


Web TitleMaoist Party Call Bandh In Telangana Today
Next Story