Actress Sravani commits Suicide: ఉరివేసుకున్న ప్రముఖ టీవీ నటి

Actress Sravani commits Suicide: ఉరివేసుకున్న ప్రముఖ టీవీ నటి
x
Highlights

Actress Sravani commits Suicide: సీరియల్స్ నటి శ్రావణి ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్‌ మధురానగర్‌లోని తన నివాసంలో మంగళవారం రాత్రి ఆమె ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

Actress Sravani commits Suicide: సీరియల్స్ నటి శ్రావణి ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్‌ మధురానగర్‌లోని తన నివాసంలో మంగళవారం రాత్రి ఆమె ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు తెలిపిన వివరాల మేరకు.. శ్రావణి బాత్రూంలోకి వెళ్లి ఎంతకీ రాకపోవడంతో ఖంగారుపడిన కుటుంబ సభ్యులు డోర్ పగలగొట్టి చూడగా ఆమె ఊరికి వేలాడుతూ కనిపించారు.Show Full Article
Print Article
Next Story
More Stories