Lawyers Face To Face Over AP Three Capitals: కర్నూల్ జిల్లాలో మొదలైన హడావిడి

Lawyers Face To Face Over AP Three Capitals: మూడు రాజదానుల ఏర్పాటుకు గవర్నర్ ఆమోదముద్ర తెలుపటంతో కర్నూల్ జిల్లా వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు.

S. Srikanth
Published on: 1 Aug 2020 10:50 AM IST
Lawyers Face To Face Over AP Three Capitals: కర్నూల్ జిల్లాలో మొదలైన హడావిడి
X

Lawyers Face To Face Over AP Three Capitals: మూడు రాజదానుల ఏర్పాటుకు గవర్నర్ ఆమోదముద్ర తెలుపటంతో కర్నూల్ జిల్లా వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. శనివారం ఉదయం నుండే కొండారెడ్డి బురుజు వద్ద న్యాయవాదులు సందడి చేస్తున్నారు. ప్రజలందరికి స్వీట్స్ పంచుతూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆరు దశాబ్దాల నిరేక్షణ నేటికి ఫలించడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కృతఙ్ఞతలు తెలుపుతున్నారు. ఈ సందర్బంగా ప్రతిపక్ష పార్టీలు రాద్దాంతం చేయకుండా రాయలసీమ అభివృధికి సహకరించాల్సిందిగా సూచిస్తున్నారు.



S. Srikanth

S. Srikanth

Next Story