Land Acquisition For Greenfield Highway: పశ్చిమగోదావరి జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ హైవే వివాదం

Land Acquisition For Greenfield Highway: పశ్చిమగోదావరి జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ హైవే వివాదంగా మారుతుంది.

S. Srikanth
Published on: 6 Aug 2020 9:15 AM IST
Land Acquisition For Greenfield Highway: పశ్చిమగోదావరి జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ హైవే వివాదం
X

Land Acquisition For Greenfield Highway: పశ్చిమగోదావరి జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ హైవే వివాదంగా మారుతుంది. ఇప్పటికీ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నా భూమి సేకరణను రైతులు అడ్డుకుంటున్నారు. కోవిడ్ నేపధ్యంలో భూ సేకరణ మరో మూడు నెలలు వాయిదా వేయాలంటూ బాదిత రైతులు డిమాండ్ చేస్తుంటే.. ప్రభుత్వం ససేమీరా అంటూ ముందుకు అడుగులువేతుంది. దీంతో భూమిని నమ్ముకున్న రైతుల జీవనం ప్రస్నార్ధకంగా మారింది.



S. Srikanth

S. Srikanth

Next Story