Top
logo

సినీ నటి, బీజేపీ నేత కుష్బూ అరెస్టు

సినీ నటి, బీజేపీ నేత కుష్బూ అరెస్టు
X
Highlights

బీజేపీ నేత, సినీ నటి కుష్బును పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన వీసీకే పార్టీ అధినేత ...

బీజేపీ నేత, సినీ నటి కుష్బును పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన వీసీకే పార్టీ అధినేత తిరుమావళవన్ కి వ్యతిరేకంగా తమిళనాడులో బీజేపీ ఆందోళన పిలుపునిచ్చింది. కడలూరు జిల్లాలో జరగనున్న నిరసన ప్రదర్శనలో పాల్గొనేందుకు బయల్దేరిని కుష్బూను చెంగల్ పట్టు పోలీసులు అరెస్ట్ చేశారు. కుష్బూతోపాటు మరికొంత మంది మహిళానేతలు, ఇతరలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Web TitleKushboo Sundar Arrested
Next Story