తన మార్క్ చూపిస్తున్న కేటీఆర్‌

Arun Chilukuri
Published on: 10 Aug 2020 4:37 PM IST
తన మార్క్ చూపిస్తున్న కేటీఆర్‌
X

ఎక్కడైనా ఆయనే కనిపిస్తున్నారు. సభ అయినా.. సమావేశమైనా... ఆయనే ముందుకొస్తున్నారు. ప్రభుత్వంలో ఆయనే. పార్టీలోనూ ఆయనే. అధినేత వ్యూహకర్తగా ప్లాన్‌ వేస్తే... ఆయన గురితప్పకుండా బాణాన్ని సంధిస్తున్నారు. పాలనలో భరోసా నింపుతూ... కార్యకర్తల్లో ధైర్యాన్ని నూరిపోస్తూ... అందరినీ కలుపుకుపోతూ... అందరినీ కలుస్తూ... ఒక్కటేమిటి... అన్నింటా అన్నీ తానై నడిపిస్తున్నా. పార్టీ ప్రోగ్రామ్స్‌ని, ప్రగతిభవన్‌లో మీటింగ్స్‌ని సింగిల్‌ హ్యాండ్‌ డీల్‌ చేస్తూ దుమ్మురేపుతున్నారు. ఇంతలా ప్రభావితం చూపిస్తున్న ఆ నేత ఎవరు? కీ రోల్‌ పోషిస్తున్న ఆ యంగ్‌ డైనమిక్‌ లీడర్‌ కథేంటి?

-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..


Arun Chilukuri

Arun Chilukuri

Next Story