ఏపీ హైకోర్టును ఆశ్రయించిన నటుడు కృష్ణంరాజు

Arun Chilukuri
Published on: 29 Sept 2020 12:18 PM IST
ఏపీ హైకోర్టును ఆశ్రయించిన నటుడు కృష్ణంరాజు
X

తమ భూములకు సరైన నష్టపరిహారం చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశాలని కోరుతూ సినీ నటుడు కృష్ణంరాజు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్ విస్తరణలో తమ భూమికి సరైన నష్టపరిహారం చెల్లించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story