Krishna District Car Incident: కారులో చిక్కుకొని ముగ్గురు చిన్నారులు మృతి

Krishna District Car Incident: కృష్ణ జిల్లాలో ఘోరం. బాపులపుడి మండలం రేమల్లెలో విషాదం.

S. Srikanth
Published on: 6 Aug 2020 10:32 PM IST
Krishna District Car Incident: కారులో చిక్కుకొని ముగ్గురు చిన్నారులు మృతి
X

Krishna District Car Incident: కృష్ణ జిల్లాలో ఘోరం. బాపులపుడి మండలం రేమల్లెలో విషాదం. కారులో చిక్కుకొని ముగ్గురు చిన్నారులు మృతి. కార్ డోర్ లాక్ కావటంతో ఉపిరాడక మృత్యువాత.



S. Srikanth

S. Srikanth

Next Story