Khairatabad Ganesh Height Decreased: ఖైరతాబాద్ గణేశ్ ఎత్తు కుదింపు

Khairatabad Ganesh Height Decreased: ఖైరతాబాద్ గణేశ్ ఎత్తు కుదింపు
x
Highlights

Khairatabad Ganesh height Decreased: ప్రతి ఏడాది వైభవంగా నిర్వహించే ఖైరతాబాద్‌ మహాగణపతి తయారీ పనులను ఈ ఏడాది కూడా మొదలు పెట్టారు.

Khairatabad Ganesh height Decreased: ప్రతి ఏడాది వైభవంగా నిర్వహించే ఖైరతాబాద్‌ మహాగణపతి తయారీ పనులను ఈ ఏడాది కూడా మొదలు పెట్టారు. బుధవారం ఉదయం 11గంటలకు ఈ విశిష్ట గణపతి తయారీ పనులను ప్రారంభించిన్నట్లు ఖైరతాబాద్‌ మహాగణపతి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్‌ తెలిపారు.

ఈ ఏడాది మహావిష్ణువు రూపంలో ఖైరతాబాద్ వినాయకుడు దర్శనం ఇవ్వనున్నాడు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో 2020 సంవత్సరానికి గాను ఖైరతాబాద్‌ మహాగణపతిని కేవలం 9 అడుగుల ఎత్తులో మట్టితో తయారుచేస్తున్నామని కమిటీ అధ్యక్షలు తెలిపారు.



Show Full Article
Print Article
Next Story
More Stories