KCR Meets Governor Tamilisai Soundararajan: గవర్నర్ తో ముగిసిన కేసీఆర్ భేటి

KCR Meets Governor Tamilisai Soundararajan: గవర్నర్ తో ముగిసిన సిఎం కేసీఆర్ భేటి. దాదాపు గంట సేపు భేటి అయిన సిఎం.

S. Srikanth
Updated on: 20 July 2020 6:39 PM IST
KCR Meets Governor Tamilisai Soundararajan: గవర్నర్ తో ముగిసిన కేసీఆర్ భేటి
X

KCR Meets Governor Tamilisai Soundararajan: గవర్నర్ తో ముగిసిన సిఎం కేసీఆర్ భేటి. దాదాపు గంట సేపు భేటి అయిన సిఎం. గవర్నర్ కోటాలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ లపై చర్చ. రెండు ఎమ్మెల్సీ లను భర్తీ చేయవలసినదిగా గవర్నర్ ను కోరిన సిఎం. కొత్త సచివాలయం, కరోనా నియంత్రణపై చర్హ. దాదాపు గంట సేపు గవర్నర్ తో భేటి అయిన కేసీఆర్.


S. Srikanth

S. Srikanth

Next Story