Kannada Film Industry: ఉలిక్కి పడిన కన్నడ ఇండస్ట్రీ

Kannada Film Industry: తీగ లాగితే.. డొంక కదిలినట్లు డ్రగ్స్ కేసులో గుట్టంత బయటకు వస్తోంది.

S. Srikanth
Updated on: 8 Sept 2020 8:30 PM IST
Kannada Film Industry: ఉలిక్కి పడిన కన్నడ ఇండస్ట్రీ
X

Kannada Film Industry: తీగ లాగితే.. డొంక కదిలినట్లు డ్రగ్స్ కేసులో గుట్టంత బయటకు వస్తోంది. డ్రగ్స్‌ మాఫియాతో శాండ‌ల్‌వుడ్ లో పలువురు నటీనటులకు సంబంధాలున్నాయని బెంగళూరు సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌(సీసీబీ) పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే డ్రగ్స్‌ కేసుకు సంబంధించి ప్రశ్నించడం కోసం బెంగళూరు పోలీసులు మంగళవారం నటి సంజనా గల్రానిని అరెస్టు చేశారు.



S. Srikanth

S. Srikanth

Next Story