తెలుగు రాష్ట్రాల్లో తెరపైకి జనసేన

Arun Chilukuri
Published on: 19 Aug 2020 4:39 PM IST
తెలుగు రాష్ట్రాల్లో తెరపైకి జనసేన
X

Jana Sena comes into active in Telugu states: రాష్ట్రవ్యాప్తంగా బీజేపీతో జతకట్టిన జనసేన కర్నూలు జిల్లాలో జవసత్వాలు కూడగట్టు కునేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. జిల్లాలో తెరచాప లేని నావలాగా సాగిపోతున్న పార్టీకి కొత్త జీవం పోసేందుకు నేతలు తమ ప్రయత్నాలకు పదును పెడుతున్నారు. ప్రజాసమస్యలపై పోరాడేందుకు ప్రధాన ప్రతిపక్షం మౌనవ్రతం పాటిస్తున్న వేళ ఆ లోటును భర్తీ చేసి ప్రజల మదిలో మెదిలేందుకు ప్రజాపోరాటాలకు సిద్ధమవుతున్నారు. రాయలసీమ ముఖద్వారంలో పార్టీని పూర్తిస్థాయిలో నిర్మించేందుకు బీజేపీతో కలిసి అడుగులు వేస్తున్న జనసేన తన లక్ష్యాలను ఎంతవరకు సాధించగలదన్న ఆతృత జనసైనికులలో కనిపిస్తోంది.

-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..



Arun Chilukuri

Arun Chilukuri

Next Story