ముథోల్‌లో ముదురుతున్న వివాదం.. కమలం వర్సెస్‌ అనుబంధ సంఘాలు

Arun Chilukuri
Published on: 22 Oct 2020 11:27 AM IST
ముథోల్‌లో ముదురుతున్న వివాదం.. కమలం వర్సెస్‌ అనుబంధ సంఘాలు
X

సిద్దాంతం ఉన్న పార్టీలో రాద్దాంతం మొదలైంది. అనుబంధ సంఘాలు వర్సెస్ కమలం అన్నంతగా పంతాలు కనిపిస్తున్నాయి. సంఘం నేతలు, పార్టీ నాయకుల మధ్య యుద్ధం ముదురుతోంది. క్రమశిక్షణ గల కమలం పార్టీ నాయకులు, హిందూవాహిని నాయకులు, ఎందుకిలా కొట్లాడుకుంటున్నారు. ఆధిపత్య పోరు పార్టీ పరువును రోడ్డుకెక్కిస్తుందా? ముథోల్‌ నియోజకవర్గంలో ఏంటీ అంతర్గత కుమ్ములాటలు?

-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..


Arun Chilukuri

Arun Chilukuri

Next Story