ఆ పార్టీలోనే కాదు... ఆ ఏరియాలోనే ఆయనది వన్‌మ్యాన్‌ షో

Arun Chilukuri
Published on: 20 Oct 2020 12:10 PM IST
ఆ పార్టీలోనే కాదు... ఆ ఏరియాలోనే ఆయనది వన్‌మ్యాన్‌ షో
X

ఉత్తరాంధ్రలో ఆ నాయకుడు వన్‌మ్యాన్‌ షో చేస్తున్నారు. రాజకీయాలను ఒంటిచేత్తో చక్కబెడుతున్నారు. పార్టీకి అనుకూలంగా పరిస్థితిని మారుస్తున్నారు. అపోజిషన్‌ లేకుండా ఎవరూ అపోజ్‌ చేయకుండా సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా కనిపిస్తున్నారు. మూడు రాజధానుల వ్యవహారంతో విశాఖలో తాజాగా కనిపిస్తున్న సీన్‌ ఇది. ప్రభుత్వం ప్రకటించిన బీసీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ల ఎంపిక నుంచి ప్రతీ దానిని కోఆర్డినేట్‌ చేసుకుంటూ ఎవరి పొరపచ్చాలు జరగకుండా స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నారు? ఇంతకీ ఎవరా నాయకుడు? ఎక్కడ నడుస్తోందీ కథ? ఆ నేత సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా ఎందుకలా మారిపోయారు?

-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..


Arun Chilukuri

Arun Chilukuri

Next Story