పెళ్ళిచూపులకి మీ కుటుంబం మాత్రమే వెళ్తున్నారా? అయితే జరిగేది ఇదే!

Marriage: పెళ్లిళ్ల విషయంలో జాతకాలు కుదిరాక, ఒకరికొకరికి నచ్చాక ఇక జరగబోయేది పెళ్లిచూపులు...

Shireesha
Published on: 24 March 2022 1:52 PM IST
Is your Family only going to see the Bride? Then you must face this ? | Jonnalagadda Jyothi
X

పెళ్ళిచూపులకి మీ కుటుంబం మాత్రమే వెళ్తున్నారా? అయితే జరిగేది ఇదే!

Marriage: పెళ్లిళ్ల విషయంలో జాతకాలు కుదిరాక, ఒకరికొకరికి నచ్చాక ఇక జరగబోయేది పెళ్లిచూపులు. తల్లితండ్రులు ఈ సూత్రం గుర్తించుకుంటే పెళ్లి ఇట్టే జరిగిపోతుంది. పెళ్లి సజావుగా సాగిపోవడమే కాదు, వాళ్ళ జీవితం కూడా అంతే సాఫీగా సాగిపోతుంది. కానీ ఈ మధ్య కాలంలో నేను, నా కుటుంబంతో సరిపెట్టుకుంటున్నారు. ఇది అత్యంత దారుణం, ప్రమాదకరం పైగా దీనివల్ల వచ్చే దుష్పరిణామాలు ఇక ముందు తల్లితండ్రులు కాదు పెళ్లి కావలసిన జంట కూడా అనుభవించాల్సిందే.

రామాయణంలో దశరథమహారాజు కూడా తన పరివారాన్ని అంతటినీ కూడా వెంటబెట్టుకుని రాముణ్ణి శ్రీరాముణ్ణి చెయ్యటానికి వెళ్ళాడు. ఈ సూత్రం ప్రతి తల్లి తండ్రి పాటించవలసిందే. ఈ సూత్రం ఏంటో శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారి మాటల్లోనే విందాం. ఇక అసలు విషయానికి వస్తే మీ Mobile Phone లో Telegram App ని Download చేసుకుని Matrimony India Channel లో Join అవ్వండి. మీరు మెచ్చిన, మీకు నచ్చిన సంబంధం ఉచితంగా చూసుకుని మాట్లాడుకోవచ్చు.


Shireesha

Shireesha

Next Story