స్విగ్గీలు, జొమాటోలు ఇందువల్లే బ్రతికిపోతున్నాయా...?

Is this the reason why Swiggy and Zomato became popular..?
x

స్విగ్గీలు, జొమాటోలు ఇందువల్లే బ్రతికిపోతున్నాయా...?

Highlights

స్విగ్గీలు, జొమాటోలు ఇందువల్లే బ్రతికిపోతున్నాయా...?

Jonnalagadda Jyothi: మీ Mobile Phone లో Telegram App ని Download చేసుకుని Matrimony India Channel లో Join అవ్వండి. మీరు మెచ్చిన, మీకు నచ్చిన సంబంధం ఉచితంగా చూసుకుని మాట్లాడుకోవచ్చు. ఇక అసలు విషయానికి వస్తే ప్రొద్దున్నే నిద్ర లేవటంవల్ల అందరికి డ్-విటమిన్ సూర్యరశ్మి ద్వారా దొరుకుతుంది. ఇదివరకటి కాలంలో చాలామంది ప్రొద్దున్నే నిద్రలేచి అనుష్టానం చేసుకుని కాస్సేపు సూర్యుణ్ణి చూసేవారు. ఇప్పుడు పిల్లల్లో ఇది కరువయ్యిందనే ఖచ్చితంగా చెప్పాలి. ముఖ్యంగా Software రంగం బలపడిన తరువాత Night Shift లని ప్రొద్దున్నే నిద్ర లేవకపోవడం, అంతకు మించి అమ్మాయిలు కూడా అలాగే తయారయ్యారులెండి. పొయ్యి దగ్గిరకి వెళ్లడమే అరుదయిపోయింది. ఇక అమ్మలైతే కూతుళ్ళకి వంట చెయ్యమని చెప్పడమే మానేశారు. ఎందుకులే...? రాత్రంతా కష్టపడింది కదా...! ఇప్పుడు తాను కాఫీ పెట్టకపోతే నష్టమేముందని. కానీ ఒక విషయం ఆలోచించండి. ఇంటికొచ్చిన కోడలు తన భర్తకి చేతులనిండా గాజులు వేసుకుని వడ్డిస్తూ ఉంటే ఆ రాయసమే వేరు కదండీ. అవన్నీ కనుమరుగైపోయాయి. ఎంతసేపు Swiggy లు , జొమాటోలతోటే మన రోజులు గడిచిపోతున్నాయి. దానికి తోడు ఇప్పుడు వచ్చే కొత్త కొత్త Spicy Foods. ఇక కూర్చున్న చోటు నుంచి కదిలే పనేలే. ఇంకేముంది ఊబకాయం. దానికోసం మళ్ళి Exercise. ఏం జరుగుతోంది సమాజంలో...? ఇక మరిన్ని విషయాలు శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారి ద్వారా విందాం.


Show Full Article
Print Article
Next Story
More Stories