కొత్త సారధి లోపల కత్తులు దించుతున్నాడా?

Arun Chilukuri
Published on: 20 Oct 2020 11:57 AM IST
కొత్త సారధి లోపల కత్తులు దించుతున్నాడా?
X

తెలంగాణ కాంగ్రెస్ కొత్త సారథి కత్తెర పట్టుకున్నారు. తోక జాడిస్తే కట్‌ చేస్తానంటున్నారు. మొదట్లోనే కొందరి నోటికి తాళం వేశారు. ఇప్పుడు నినాదాల్లేవ్‌ ఏమీ లేవంటూ కట్టడి చేస్తున్నారు. చూడ్డానికి మెత్తగానే కనిపిస్తున్నా తెలియకుండానే కత్తులు దించుకుతున్న కథానాయకుడిని చూసి మన కాంగ్రెస్‌ నేతలు కిందా మీద పడుతున్నారట. ఏమో అనుకున్నాం కానీ ఇంకేదో అయ్యేట్టుగానే ఉందంటూ పెదవి విరుస్తున్నారట. దూకుడుకు కళ్లెం వేస్తూ దుందుడుకుతనాన్ని కట్టడి చేస్తూ కొత్త సారథి కర్ర పెత్తనంతో కదంతొక్కుతున్నారట. ఇంతకీ ఏంటా కథ అనే కదా మీ డౌటానుమానం.

-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..


Arun Chilukuri

Arun Chilukuri

Next Story