మంగళసూత్రమా...? అపహాస్యమా...?

Jyothi Matrimony: ఈరోజుల్లో ఆడవాళ్లు ధరించే గిల్టు నగలకే ఎక్కువ ప్రాధాన్యత.

Arun Chilukuri
Published on: 2 April 2022 3:39 PM IST
Is Ridiculing Mangalsutra a Sin...?
X

మంగళసూత్రమా...? అపహాస్యమా...? 

Jyothi Matrimony: ఈరోజుల్లో ఆడవాళ్లు ధరించే గిల్టు నగలకే ఎక్కువ ప్రాధాన్యత. ఏది నిజం, ఏది అబద్ధం అనే కనీస ఇంకిత జ్ఞ్యానాన్ని కొంతమంది స్త్రీలు నేడు కోల్పోతున్నారు. మంగళసూత్రాన్ని అపహాస్యం చేస్తూ నా భర్త చల్లగా ఉండాలని ఫ్రిడ్జ్ లో దాచే మహాతల్లులు ఎంతమందో..! అంతెందుకు ఒక ఉదాహరణ చెప్పాలంటే నేటి సీరియల్స్ కి సాటి ఏది రాదు. నేనున్నాని గుర్తుగా వరుడు వధువు మేడలో మంగళసూత్రం కడుతూ వాగ్దానాలు చేస్తాడు. ఆ వాగ్దానాలేంటో దంపతులకి తెలియవు, పెద్దలకు తెలియవు, బ్రహ్మగార్లు అసలే చెప్పరు. ఇక మంగళసూత్రం యొక్క విలువ పిల్లలకి ఏం తెలుస్తుంది? జీవితాంతం తెలియదు. నిజమే కదా.

మరి మంగళసూత్రాన్ని అపహాస్యం చేస్తున్నట్టు కూడా వాళ్లకి అనిపించదు. కారణం దాని విలువ తెలియకపోవడం మరియు తెలియచెప్పకపోవటం. అందుకనే కదా కొంతమంది దంపతులు విడిపోతున్నారు. ఇంకొంతమంది రోడ్ ఎక్కుతున్నారు. ఇంకొంతమంది తిరగబడుతున్నారు. అపహాస్యం చెయ్యడం ఎందుకు? కొని తెచ్చుకోవడం ఎందుకు? మరిన్ని విషయాలు శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారి ద్వారా తెలుసుకుందాం. ఇక అసలు విషయానికి వస్తే మీ Mobile Phone లో Telegram App ని Download చేసుకుని Matrimony India Channel లో Join అవ్వండి. మీరు మెచ్చిన, మీకు నచ్చిన సంబంధం ఉచితంగా చూసుకుని మాట్లాడుకోవచ్చు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story