రేవంత్ కి కూడా కొడంగల్ దూరమవుతుందా?

రేవంత్ కి కూడా కొడంగల్ దూరమవుతుందా?
x
Highlights

ఒకప్పుడు ఆ నియోజకవర్గం అంటే అధికార పార్టీకి హడల్. ఏ ఎన్నికలు వచ్చినా ఒంటిచేత్తో తమ పార్టీని గెలిపించుకునే సత్తా ఆ నాయకుడిది. ఆ...

ఒకప్పుడు ఆ నియోజకవర్గం అంటే అధికార పార్టీకి హడల్. ఏ ఎన్నికలు వచ్చినా ఒంటిచేత్తో తమ పార్టీని గెలిపించుకునే సత్తా ఆ నాయకుడిది. ఆ నియోజకవర్గంపై కన్నెత్తి చూడాలంటే అధికార పార్టీకి వణుకు పుట్టేది. రాష్ట్ర నాయకుల నుంచి జాతీయ స్థాయి నాయకుల వరకూ దృష్టంతా ఆ నియోజకవర్గం పైనే ఉండేది. అలాంటి నియోజకవర్గం ఇప్పుడు అధికార పార్టీ చేతిలోకి వెళ్లింది. మొన్నటి దాకా ఆ నియోజకవర్గంపై పట్టు సాధించిన నాయకుడు ముఖం చాటేస్తున్నాడు. ఒక్కసారి ఓటమితోనే ఆ నేత అటువైపు కన్నెత్తి చూడటం లేదు. ఇంతకీ ఎవరా నాయకుడు? ఏమిటా నియోజకవర్గం?

-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..



Show Full Article
Print Article
Next Story
More Stories