బీటెక్ రవి రాజీనామా పార్టీకి తలనొప్పులు తెచ్చిపెట్టిందా?

బీటెక్ రవి రాజీనామా పార్టీకి తలనొప్పులు తెచ్చిపెట్టిందా?
x
Highlights

ఒక్కడు చేసిన పని.. పార్టీ పెద్దలకు పెద్ద తలనొప్పులు తెచ్చిపెట్టింది. ఇంతకీ ఆయన ఎవరిని ఢీ కొట్టాలనుకున్నారు? తెలుగుదేశానికి చెందిన ఓ...

ఒక్కడు చేసిన పని.. పార్టీ పెద్దలకు పెద్ద తలనొప్పులు తెచ్చిపెట్టింది. ఇంతకీ ఆయన ఎవరిని ఢీ కొట్టాలనుకున్నారు? తెలుగుదేశానికి చెందిన ఓ ఎమ్మెల్సీ అనూహ్యంగా ప్రయోగించిన రాజీనామా అస్త్రం ఆ పార్టీలో హాట్‌టాపిక్‌గా మారింది. ఆ ఎమ్మెల్సీ తీసుకున్న నిర్ణయంతో పార్టీలో పెద్ద తలకాయలు పదవులకు ముప్పు వచ్చే పరిస్థితి వచ్చిందట. అందుకే సంబంధిత ఫార్మాట్‌లో రాజీనామా పత్రాలను మండలి ఛైర్మన్‌కు పంపకుండా ఆగిపోయారని పొలిటికల్‌ సర్కిల్‌లో అనుకుంటున్నారు. ఆ ఎమ్మెల్సీ రాజీనామాస్త్రంతో పార్టీ పెద్దల తలలు పట్టుకుంటున్నారని చెప్పుకుంటున్నారు. ఇంతకీ ఎవరా ఎమ్మెల్సీ ఏంటా వ్యవహారం. అసలు ఎందుకు రాజీనామాస్త్రాన్ని ప్రయోగించారు? తెర వెనుక జరిగిన అసలు కథేంటి?

-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..



Show Full Article
Print Article
Next Story
More Stories