వివాహం విషయంలో అబద్ధం చెప్తున్నారా...? అయితే జరిగేది ఇదే...!

is it OK to lie to get Married | Marriage Rituals in Telugu | Jonnalagadda Jyothi
x

వివాహం విషయంలో అబద్ధం చెప్తున్నారా...? అయితే జరిగేది ఇదే...!

Highlights

Marriage: వంద అబద్ధాలాడైన ఒక వివాహం చెయ్యాలి అని మన పెద్దలు చెప్తూ ఉండేవారు.

Marriage: వంద అబద్ధాలాడైన ఒక వివాహం చెయ్యాలి అని మన పెద్దలు చెప్తూ ఉండేవారు. ఇప్పుడు కూడా ఇది వర్తిస్తుంది. కానీ అబద్ధం అనేది అతికినట్టుండాలి. చిన్న చిన్న అబద్ధాలు ఇద్దరినీ కలిపేటట్టుగా ఉంటే అబద్ధమాడినా తప్పులేదు. కానీ ఊహించని విధంగా, తరువాత ఎలాంటి సమస్యలు ఎదురైనా ఫరవాలేదు, మేము ఎదుర్కోగలము అని అబద్ధం ఆడితే మాత్రం తరువాత దంపతులే కాదండోయ్, ఇటు తల్లితండ్రులు అటు తల్లితండ్రులు, బంధువులు కూడా అనుభవించాల్సిందే. తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి విషయంలో పెళ్లి పెద్దలు మొదలు నిర్ణయించుకుని, ఒకరిద్దరి పెద్దలతో సంప్రదింపులు జరిపి అప్పుడు మాటలకి వెళ్ళాలి.

లేనిపోని ఊహలతో, పెళ్లి కావట్లేదు అన్న ఆతృతతో తొందరపడితే మాత్రం పప్పులో కాలేసినట్టే. అందుకే ఒక్క కుటుంబమే కాదు, బంధువుల్ని, వీలైతే స్నేహితుల్ని కూడా పెళ్ళిచూపులకి, మాటలకీ కూడా తీసుకెళితే ఇలాంటి అనర్ధాలు జరగవు. ఒకవేళ నోరు జారినా అక్కడ పెద్దలున్నారు సరిచేయడానికి. ఇలాంటి మరిన్ని విషయాలు శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి మాటల ద్వారా తెలుసుకుందాం. ఇక అసలు విషయానికి వస్తే మీ Mobile Phone లో Telegram App ని Download చేసుకుని Matrimony India Channel లో Join అవ్వండి. మీరు మెచ్చిన, మీకు నచ్చిన సంబంధం ఉచితంగా చూసుకుని మాట్లాడుకోవచ్చు.



Show Full Article
Print Article
Next Story
More Stories