ఏపీలో కమలం కాపు కాస్తుందా?
ఏపీలో కమలం కాపు కాస్తుందా? కమలనాథుల తాజా పాచిక పారుతుందా? ఆంధ్రప్రదేశ్‌లో బలపడేందుకు ఇదే సరైన సమయమని కమలనాథులు భావిస్తున్నారా? ఇప్పటికే సవాలక్ష పంక్చర్లతో సతమతమవుతున్న సైకిల్‌ను పక్కకి లాగేసి ప్రతిపక్ష స్థానాన్ని భర్తీ చేయాలని పావులు కదుపుతుందా? ముందుగా కాపు నేతలను లాగేసి తర్వాత కమ్మ సామాజిక వర్గ నేతలను పార్టీలోకి తీసుకోవాలన్న వ్యూహానికి పదును పెడుతుందా? ఉత్తరాదిన చాటిన సత్తాతో దక్షిణాదిన ఇలా పాగా వేయాలని పథకరచనే చేస్తోందా? అందుకే ఏపీలో కాపు కాయాలని ఇప్పటికే ఓ అంచనాకు వచ్చేసిందా? అసలు కాషాయదళం అమ్ములపొదిలో ఒదిగి ఉన్న ఆ అస్త్రాలేంటి?
-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..
Next Story




