వలసలు ఆ పార్టీని సలసల కాగిస్తున్నాయ్‌

Arun Chilukuri
Published on: 7 Sept 2020 2:26 PM IST
వలసలు ఆ పార్టీని సలసల కాగిస్తున్నాయ్‌
X

వలసలు ఆ పార్టీని సలసల కాగిస్తున్నాయ్‌. కొత్త వాళ్లు వస్తుంటే.. పాత వాళ్లు వణుకుతున్నారు? అధికారపార్టీలో అంతర్మథనమేంటి? కొత్త నాయకుల రాకతో ఉన్నవాళ్లు ఉక్కిరబిక్కిరి అవుతున్నారా? ఇతర పార్టీ నేతల చేరికతో పాతవారు పరేషాన్‌ అవుతున్నారా? అక్కడా ఇక్కడా కాదు... అంతటా ఇదే పరిస్థితి కనిపిస్తుందా? నియోజకవర్గానికో నిర్ణయంతో నాయకత్వం లోపం ఏర్పడుతుందా? కొత్త వారు వస్తున్నారు సరే... పార్టీనే నమ్ముకున్న వారు ఏమంటున్నారు? ఈ అంతర్మథనం అంతా ఏ పార్టీలో జరుగుతోంది? ఎందుకు జరుగుతోంది? ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక ముద్ర వేసుకున్న ఆ పార్టీలో వలసలు రేపుతున్న మంటలేంటి?

-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..



Arun Chilukuri

Arun Chilukuri

Next Story